2025 సంవత్సర ముఖ్యమైన పండుగలు

Unnamed 1

2025 Telugu Festival Calendar – Important Dates

నెలతేదీవారం రోజువిశేషం
జనవరి1బుధవారంఆంగ్ల సంవత్సరాది
13సోమవారంభోగి
14మంగళవారంమకర సంక్రాంతి
15బుధవారంకనుమ పండుగ, తిరువళ్ళువర్ దినము
16గురువారంముక్కనుమ పండుగ
26ఆదివారంరిపబ్లిక్-డే
ఫిబ్రవరి4మంగళవారంరథసప్తమి
8బుధవారంభీష్మ ఏకాదశి
26బుధవారంమహాశివరాత్రి
మార్చి14శుక్రవారంహోళీ పండుగ
30ఆదివారంఉగాది, తెలుగు సంవత్సరాది
31సోమవారంరంజాన్, బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ డే
ఏప్రిల్6ఆదివారంశ్రీరామనవమి
10గురువారంమహావీర్ జయంతి
14సోమవారంఅంబేద్కర్ జయంతి, తమిళ సంవత్సరాది
18శుక్రవారంగుడ్ ఫ్రైడే
30బుధవారంపరశురామ జయంతి, అక్షయ తృతీయ
మే1గురువారంమే – డే
జూన్2సోమవారంనవ్యాంధ్రరాష్ట్ర అవతరణం, తెలంగాణ ఆవిర్భావ దినం
7శనివారంబక్రీద్
జూలై6ఆదివారంమొహరం
13ఆదివారంసికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర
14సోమవారంసికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి రంగం
20ఆదివారంహైద్రాబాద్ మహంకాళి జాతర
ఆగస్టు8శుక్రవారంవరలక్ష్మీవ్రతం
9శనివారంరాఖీ, జంధ్యాల పూర్ణిమ
15శుక్రవారంభారత స్వాతంత్ర్య దినోత్సవం
16శనివారంశ్రీకృష్ణ జయంతి
27బుధవారంవినాయక చవితి
సెప్టెంబర్5శుక్రవారంటీచర్స్-డే, ఓణం పండుగ
5శుక్రవారంమిలాదినబి
10బుధవారంఉండ్రాళ్ళ తద్దె
29సోమవారంసరస్వతీపూజ
30మంగళవారందుర్గాష్టమి, బతుకమ్మ పండుగ
30మంగళవారంఅర్థసంవత్సర బ్యాంకు అకౌంట్ క్లోజింగ్ డే
అక్టోబర్1బుధవారంమహానవమి
2గురువారంవిజయదశమి, దసరా పండుగ
2గురువారంగాంధీ జయంతి
20మంగళవారందీపావళి
25శనివారంనాగులచవితి
నవంబర్5బుధవారంగురునానక్ జయంతి
26బుధవారంసుబ్రహ్మణ్య షష్ఠి
డిసెంబర్25గురువారంక్రిస్టమస్

కింద పేర్కొన్నవి ముఖ్యమైన పండుగలు మాత్రమే. ప్రభుత్వ సెలవు దినాల పూర్తి జాబితా ఇందులో లేదు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన సెలవుల పూర్తి వివరాల కోసం దయచేసి ఈ క్రింది లింకులను సందర్శించండి:

Post-related Keywords: 025 Telugu calendar, Telugu festivals 2025, Telugu holidays 2025, 2025 important dates, Andhra Pradesh festival dates, Telangana festival calendar, 2025 Telugu Panchangam, Telugu year festivals, Sankranti 2025, Ugadi 2025, Telugu traditional festivals, Indian holidays 2025, Telugu cultural events, Republic Day 2025, Diwali 2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *